నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విచారణ జరపాలి
నిజామాబాద్ ధ్వని న్యూస్ జిల్లా ప్రతినిధి :నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విచారణ జరపాలని AISF ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని వారు మీడియా ద్వారా కోరారు…