రెండు సార్లు నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన వారి పేర్లు తొలగించాలి.

0

nijam
టి ఎస్ యు టి ఎఫ్ డిమాండ్
నిజామాబాద్  ధ్వని న్యూస్ జిల్లా ప్రతినిధి :ఉపాధ్యాయ పదోన్నతుల సీనియారిటీ జాబితా నుండి గతంలో పదోన్నతుల సందర్భంగా రెండుసార్లు నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన ఉపాధ్యాయుల పేర్లు తొలగించి తదుపరి అర్హత కలిగిన ఉపాధ్యాయుల పేర్లు పదోన్నతుల జాబితాలో చేర్చాలని, అదేవిధంగా సబ్జెక్టుల వారీగా పదోన్నతుల కోసం ఏర్పడిన ఖాళీల సంఖ్యను కూడా విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యూటీఫ్) జిల్లా కమిటీ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు… కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి.సత్యానంద్, జిల్లా కార్యదర్శి జి. ఆనందం, జిల్లా కమిటీ సభ్యులు ఈ. శ్రీనివాస్, ఎం. భాజన్న పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *