మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే,ఎంపీ

0

kadtaal

కడ్తాల్/(ద్వని న్యూస్ ప్రతినిధి):-ఇటీవల గోవిందాయపల్లిలో జంట హత్య జరిగిన శివ,శివ కుటుంబ సభ్యులను పరామర్శించి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఇరువురి మృతుల కుటుంబాలకు 10,000/- ల చొప్పున 20,000/- ఆర్థిక సహాయం అందించారు.అరే గ్రామంలో వురి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న మహిళల కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000/- ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ మల్లు రవి హాజరయ్యారు.మండల ముఖ్య నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *