కేంద్ర మంత్రులకు కొలను శంకర్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్ /రంగారెడ్డి, (ధ్వని న్యూస్):న్యూ ఢిల్లి లోని వారి నివాసంలో ఉదయం కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన శుభసందర్భంగా గంగాపురం కిషన్ రెడ్డి ని ,బండి సంజయ్ కుమార్ ని కేంద్ర నూతన మంత్రులు గా నియమితులు కావడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలను శంకర్ రెడ్డి బిజెపి మిత్రులతో కలిసి శాలువ తో సన్మానించి శుభాకాంక్షాలు తెలపడం జరిగినది ఈ కార్యక్రమములో బిజెపి నేతలు బొక్క నర్సింహ రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు ,లక్ష్మణ్ , దీప్ చంద్ , ఆర్ కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.