టీఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో ఉచిత ఫెర్టిలిటీ శిబిరం ప్రారంభం

0

shapur
శ్రీనివాస హాస్పిటల్ లో నిర్వహించిన ఉచిత ఫెర్టిలిటీ శిబిరాన్ని ప్రారంభించిన-

డాక్టర్ పంతంగి జ్యోతిష్మతి శర్మ

ముఖ్యఅతిథిగా టీఎస్ఎస్ఓరాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్

ధ్వని న్యూస్ /షాద్ నగర్:శంషాబాద్ పట్టణంలో శ్రీనివాస హాస్పిటల్ లో నిర్వహించిన ఉచిత ఫెర్టిలిటీ శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ పంతంగి జ్యోతిష్మతి శర్మ ఎం .బీ .బీ ఎస్ గోల్డ్ మెడలిస్ట్ & స్టేట్ టాపర్, ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉచిత స్కాన్, ఉచిత పరీక్షలు, మందులు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరు తల్లి కావాలనుకున్నప్పటికీ దురదృష్టశవత్తు తల్లి కాలేనప్పుడు సమాజం వికక్షణం ఎదుర్కొంటు కృంగిపోవనవసరం లేదు ప్రస్తుతం సైన్స్ సాధించిన అపూర్వమైన ప్రగతి తో అలాంటి దంపతుల నుండి అండాన్ని వీర్యాన్ని సేకరించి ల్యాబ్లో ఫలదీకరణ చేసి టెస్ట్ పద్ధతి ద్వారా పిల్లలను పుట్టించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు అందరికీ అందుబాటులో మన రాఘవేంద్ర ఫెర్టిలిటీ సెంటర్ లో ఉన్నాయి. వైద్య చికిత్స విధానంలో అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ పి.జ్యోతిష్మతి శర్మ ఆధ్వర్యంలో నడుస్తున్న, రాఘవేంద్ర ఫెర్టిలిటీ సెంటర్లో ఇప్పటికే చాలామంది దంపతులు వైద్యం చేయించుకుని మాతృత్వాన్ని పొంది ఉన్నారు కావున సంతానం లేనివారు బాధపడుతున్న దంపతులు రాఘవేంద్ర ఫెర్టిలిటీ సెంటర్ కి వచ్చి తల్లిదండ్రులు కావాలనుకునే కలను నెరవేర్చుకోగలరని ఈ సందర్భంగా తెలియజేసారు.ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ, సుదర్శన్ ,జానీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *