నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ
ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్ , జూన్ 8 (న్యూస్ బ్యూరో):నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.